హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాయం లక్ష్మయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

MLG: మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన పాయం లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ ఛైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాడిశ నాగరమేష్ కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం కల్పించారు. మాజీ గ్రామ అధ్యక్షుల చేతుల మీదుగా రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.