హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయమైన రోడ్డుకు నేతలే మరమ్మతులు

WGL: గ్రేటర్ వరంగల్ 49వ డివిజన్‌లోని ప్రధాన రహదారి మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారిందని BRS నాయకులు ఆరోపించారు. రోడ్డు సమస్యను పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం టీఆర్‌ఎస్ నాయకులు ముటిక రాజు యాదవ్, పైండ్ల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన గుంతలను పూడ్చారు.