WGL: జిల్లాలో ఈనెల 30న నిర్వహించనున్న నీట్-పీజీ- 2026 పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో భద్రత, మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. NSPT బిట్స్ కాలేజీలో 132 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నీట్- పీజీ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్


