NGKL: వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని ఊర్కొండ ఏఎస్‌ఐ లచ్చి నాయక్ సూచించారు. బుధవారం ఊర్కొండపేట జామియా మస్జిద్ వద్ద సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బ్యాంక్ అకౌంట్, సిమ్ కేవైసీ, బహుమతుల మెసేజ్‌లకు స్పందించవద్దని, మోసపోతే 1930 లేదా 100 నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


