WGL: పట్టణంలోని భద్రకాళి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. నేడు శ్రావణమాసం రెండో బుధవారం సందర్భంగా అమ్మవారికి విశేషపూజలు చేశారు. తల్లిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. నేడు సెలవు దినం కావడంతో నగర వాసులతోపాటు సుదూర ప్రాంతాల నుంచి బస్సులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయం మొత్తం అమ్మవారి నామస్మరణలతో మార్మోగుతోంది.
తెలంగాణ
భద్రకాళి ఆలయానికి తరలివస్తున్న భక్తులు


