హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అనుమతి లేకుండా కడితే చర్యలు తప్పవు'

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా గృహాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించేవారు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు తీసుకోవాలని కమిషనర్ ఎ.రవీందర్ తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా పర్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.