MLG: జిల్లా ఏర్పాటైన తర్వాత ఏడేళ్ల పాటు కలెక్టర్ కార్యాలయంగా కొనసాగిన భవనం తాజాగా ఆర్డీవో కార్యాలయంగా మారింది. గట్టమ్మ సమీపంలో నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభం కావడంతో కలెక్టర్ కార్యాలయంతో పాటు పలు జిల్లా కార్యాలయాలు అక్కడికి మారాయి. పాతభవనంలో ఆర్డీవో, ములుగు తహసీల్దార్ కార్యాలయాలు కొనసాగనున్నాయి. దీంతో గతంలో రద్దీగా ఉన్న ప్రాంగణం ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.
తెలంగాణ
కలెక్టర్ కార్యాలయం.. RDO కార్యాలయంగా మార్పు


