హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముద్దనూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

WGL: తెలంగాణ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం కోటా పెంచి, అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని ముద్దనూరు సర్పంచ్ పసుల సునంద సదానందం అన్నారు. దుగ్గొండి మండలం ముద్దనూరులో ఇవాళ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సర్పంచ్ సూచించారు.