హైదరాబాద్: 28°C
తెలంగాణ

దర్గాలో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్సీ

RR: మహమ్మద్ ప్రవక్త బోధించిన కరుణ, దయ, శాంతి, సోదరభావం సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శనీయమని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ప్రసిద్ధ జహంగీర్ పీర్ దర్గాలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.