హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 27న సమస్యల పరిష్కారానికి మహాధర్నా

MDCL: జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 27న మహాధర్నా నిర్వహించనున్నట్లు టీజీ ఈజేఏసీ ప్రకటించింది. ఇందుకు అనుమతివ్వాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు, శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డికి ఐకాస జిల్లా అధ్యక్షుడు రవి ప్రకాశ్ వినతి పత్రాలు అందజేశారు. ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఈ ధర్నాను చేపట్టనున్నారు.