SRCL: ఇల్లంతకుంట(M) కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు .రాజు, పిఎస్‌ఎస్ వైస్ చైర్మన్ యాస తిరుపతి, డైరెక్టర్ ఒగ్గు రమేష్‌లను బుధవారం శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చదువాల సతీష్, ఆగయ్య, వెంకన్న, బాలయ్య, రవీందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజుకు సన్మానం


