హైదరాబాద్: 28°C
తెలంగాణ

ద్వారకుంట ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

MDK: ద్వారకుంట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంటైనర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.