MNCL: మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా చెన్నూరు పట్టణంలో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐబీ చౌరస్తా దర్గా వద్ద పెద్దలు, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో పచ్చ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు


