KMR: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తోన్న స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందుతాయని తెలిపారు.
తెలంగాణ
చిన్న మల్లారెడ్డిలో స్మార్ట్ కార్డుల పంపిణీ


