JN: బచ్చన్నపేట మండలం రామచంద్రపురం MPPS పాఠశాలకు రాంచంద్రాపురం గ్రూప్ సభ్యులు, కొంతమంది దాతలు సుమారు రూ. 25 వేలు విలువ గల వాటర్ పూరీఫైడ్ మిషన్‌ను బహుకరించారు. ఈ మిషన్‌ని సర్పంచ్ వినోద్ కుమార్ రెడ్డి ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపధ్యాయులు, సిబ్బంది స్థానికులు వారికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ బహుకరణ


