MDK: మెదక్ పట్టణంలోని గాంధీనగర్‌లో హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమం నిర్వహించి 30 మందికి పరీక్షలు చేశారు. ఎస్టీఐ కౌన్సిలర్ కాముని రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఎయిడ్స్‌కు నివారణే మార్గమన్నారు. హెచ్ఐవీ బాధితులు భయపడొద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సులోచన, కవిత, లింక్ వర్కర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
హెచ్ఐవీపై అవగాహన.. 30 మందికి పరీక్షలు.!


