హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబరాబాద్ సీపీ ట్రాఫిక్‌ పనుల పరిశీలన

HYD: సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి ఐటీసీ వద్ద జరుగుతున్న ఫ్రీ లెఫ్ట్‌, ఐటీసీ- ఐకియా రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్తగూడ ఫ్లైఓవర్‌ వద్ద ట్రాఫిక్‌ పరిస్థితిని సమీక్షించారు. పాదచారులు తప్పనిసరిగా ఎఫ్‌ఓబీని వినియోగించాలని సూచించి, ట్రాఫిక్‌ రద్దీ నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.