MNCL: బెల్లంపల్లి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు త్వరలో నైట్ హాల్ట్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల అవసరాలు, ఆదాయ మార్గాలను పరిశీలిస్తూ సెప్టెంబర్ 5 నాటికి నూతన విధానానికి ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సర్వీసుల వల్ల రాత్రి వేళ ప్రయాణాలతో పాటు కూరగాయలు, దినసరి సరుకుల రవాణాకు గ్రామీణులకు ఎంతో సౌకర్యం కలగనుంది.
తెలంగాణ
నైట్ హాల్ట్ బస్సులతో గ్రామీణులకు ఊరట


