హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లకు మరోసారి అవకాశం

NZB: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకోని అర్హులకు మరోసారి అవకాశం కల్పించారు. ఈ మేరకు నేటి నుంచి 31వ తేదీ వరకు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ లహరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.