హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ కార్పొరేషన్ షాపు టెండర్ ఖరారు

ADB: జిల్లా కలెక్టర్ చస్తాలోని ఎస్సీ కార్పొరేషన్ వాణిజ్య సముదాయ షాపునకు కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్ నిర్వహించారు. మొత్తం ఆరుగురు దరఖాస్తు దారులు పాల్గొనగా, నెలకు రూ.19 వేలు అత్యధికంగా కోట్ చేసిన కాంబ్లే లక్ష్మణ్ ఈ షాపును దక్కించుకున్నారు. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకుని షాపును అప్పగించనున్నారు.