NLG: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇన్ ఫ్లో 33,484 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 14,614 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 536.20 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం


