RR: నార్సింగి సర్కిల్ పరిధిలో అనధికార నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలను సీజ్ చేయడంతో పాటు, అక్రమంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. నెక్నాంపూర్‌లోని కృష్ణారెడ్డి ఎన్ క్లేవ్‌లో అనుమతికి విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మాణం చేపడుతున్న భవనంపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణాలపై కొరడా.. భవనం సీజ్


