HYD: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC) ప్రణాళిక సిద్ధం చేస్తుంది. జోనల్ కమిషనర్ల అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తూ కమిషనర్ జి.సృజన ఉత్తర్వులు జారీ చేశారు. బృందాలు కొలువుదీరగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు మొదలవుతాయని, ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేత రోజువారీగా కొనసాగుతుందని CMC ప్రణాళిక విభాగం స్పష్టం చేసింది.
తెలంగాణ
అక్రమ నిర్మాణాలపై CMC ఉక్కుపాదం


