ASF: ఆసిఫాబాద్(M) పహాడీబండ గ్రామంలోని వట్టివాగు ప్రాజెక్టులో బుధవారం 2.639 TMC ల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 2.890 TMCలు కాగా 91.31 శాతం నిండింది. ప్రస్తుతం 300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 230 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ కు సంబందించిన గేట్లు ANNIమూసి ఉన్నాయని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: వట్టివాగు ప్రాజెక్టు నీటి నిల్వ..!


