WGL: జిల్లాలో మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చిన 'వన మహోత్సవం' కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాగా, మంత్రి సీతక్క ఒక్కరే పాల్గొనడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాబోయె రోజుల్లో కాంగ్రెస్‌లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయె అని నాయకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ
VIDEO: వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి


