NLG: మిర్యాలగూడ పట్టణంలో ఈదులగూడ చౌరస్తా వద్ద ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. దీంతో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో వాహనాల రద్ధీ అధికంగా ఉంటుందని వర్షం వస్తే పరిస్థితి అధ్వానంగా మారుతుందని, అధికారులు గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా మారిన ప్రధాన రహదారి


