హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐసీడీఎస్ స్టేట్ కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే

KMM: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అసెంబ్లీలో బాధ్యతలు స్వీకరించారు. కాగా, పలువురు బుధవారం ఎమ్మెల్యే ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.