హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా మదర్ థెరిసా జయంతి వేడుకలు

SRCL: విశ్వమాత మదర్ థెరిసా 116వ జయంతి వేడుకలు వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఘనంగా జరిగాయి. హెచ్ఎం విక్కుర్తి లక్ష్మీనారాయణ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మదర్ థెరిసా చేసిన మానవ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.