ASF: లింగాపూర్ మండలం పిట్టగూడ గ్రామ సమీపంలోని దట్టమైన అడవుల్లో ఉన్న సప్త గుండాల (మిట్టె) జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఎత్తయిన కొండలు, పచ్చని దట్టమైన అటవీ ప్రాంతం మధ్యగా జలపాతం పరవళ్లు తొక్కుతూ సందర్శకులకు కనువిందు చేస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తూ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.
తెలంగాణ
VIDEO: సందర్శకులకు కనువిందు చేస్తున్న జలపాతం


