హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత వైద్య పరీక్షలకు వ్యాధిగ్రస్తుల తరలింపు

SRCL: చందుర్తి(M) మూడపల్లి గ్రామంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రతిమ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ వారు గ్రామంలో ఉచితంగా బస్సును ఏర్పాటు చేసి 25 మందిని వైద్య పరీక్షలు చేసేందుకు ప్రతిమ వైద్య సిబ్బంది తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుక మల్లీశ్వరి పాల్గొన్నారు.