హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిధుల కోసం ఎదురుచూపులు

WGL: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చివరి విడత నిధుల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. జిల్లాలో 8,020 మంది లబ్ధిదారులకు రూ.124 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా విడుదల కానున్న నిధులతో సుమారు 2 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 28న లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు.