MNCL: కాసిపేట(M) దేవాపూర్ గ్రామంలో పాము కాటుకు గురై వ్యక్తి చనిపోయాడు.స్థానికులు తెలిపిన వివరాలు గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్ సింగ్ (42) కాంట్రాక్ట్ కార్మికుడు ఇంటి వద్ద పాముకాటుకు గురికావడంతో కుటుంబీకులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
పాము కాటుకు గురై కార్మికుడు మృతి


