SDPT: బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలోని శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర కమిటీ సభ్యులు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో మొక్కుబడులు చెల్లించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. జాతర కమిటీ చైర్మన్ జంగిడి సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
తెలంగాణ
సమ్మక్క సారలమ్మకు మొక్కుల చెల్లింపు


