KMM: బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్నాయి. పట్టపగలే జేసీబీల సహాయంతో అడ్డు అదుపు లేకుండా మట్టి దందా నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఇవాళ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించుకుని ఈ మట్టి దందాను ఆపాలని కోరారు.
తెలంగాణ
'అక్రమ మట్టి తోలకాల ను అరికట్టాలి'


