హైదరాబాద్: 28°C
తెలంగాణ

142 సెల్‌ఫోన్ల అందజేత..!

PDPL: జిల్లాల్లో చోరీకి గురైన 142 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్‌లో ఫోన్లను బాధితులకు అందించారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.