PDPL: ధర్మారం శ్రీ అయ్యప్ప స్వామి గోశాల, ఆలయంలో బుధవారం పూజ నిర్వహించారు. భక్తులు గోమాతను పసుపు, కుంకుమలతో అలంకరించి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గోమాతను పూజించారు. ఆలయ పూజారి నర్సింగరావు భక్తులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
VIDEO: అయ్యప్ప స్వామి ఆలయంలో గో పూజ


