ASF: జైనూరు మండలం నూతన ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఫజల్ హాక్ కైఫీ, నూతన MPDOగా బాధ్యతలు చేపట్టిన కృష్ణవేణిని మంగళవారం మండల సర్పంచులు ఘనంగా సన్మానించారు. జైనూరు MPDO కార్యాలయంలో సర్పంచుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచులు మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కరానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
తెలంగాణ
నూతన అధికారులకు సర్పంచుల ఘన స్వాగతం


