హైదరాబాద్: 28°C
తెలంగాణ

దమన్నపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

BHPL: రేగొండ మండలం దమన్నపేట గ్రామంలో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు MLA గండ్ర సత్యనారాయణ రావు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. NSR, మార్కెట్ ఛైర్మన్, అధికారులు ఉన్నారు.