MNCL: మందమర్రిలోని పాల చెట్టు సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లక్కీ డ్రా ద్వారా అర్హులైన పేదలకు అందజేశామని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం తెలిపారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరి మాటలూ నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు.
తెలంగాణ
VIDEO: 'దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు'


