KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పెరిగిపోతుంది. బుధవారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. 208 క్యూసెక్కుల ఆవిరి నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీ)లకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 1401.48 అడుగుల (13.051 టీఎంసీ)ల నీటి నిల్వ వుంది.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


