GDWL: అలంపూర్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో ముస్లిం సోదరులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
తెలంగాణ
అలంపూర్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ


