హైదరాబాద్: 28°C
తెలంగాణ

నష్ట పరిహారం ఇవ్వాలి: మల్లేష్

BHPL: చిట్యాల మండలంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన మహారాష్ట్రకు చెందిన వలస కార్మికుడు తత్వేశ్వర్ వత్రోజి కుటుంబాన్ని ప్రభుత్వం, కాంట్రాక్టర్ ఆదుకోవాలని CPI (ML) BHPL జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ రూ. 20 లక్షలు, ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. వలస కార్మికులకు భద్రత, బీమా కల్పించాలని అన్నారు.