హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెన్షన్ కోసం పండుటాకుల పడిగాపులు..!

JN: స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధులు,వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతమూడు రోజులుగా పెన్షన్ ఎక్కడ పంపిణీ చేస్తారో స్పష్టత లేక లబ్ధిదారులు పలుచోట్లకు తిరుగుతూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెన్షన్ కోసం రావడమే కష్టంగా ఉన్న తమను ఇలా తిప్పడం ఇబ్బందిగా ఉందని, ఒకే చోట పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.