హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పించాలి'

MNCL: జన్నారం ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో మూడవ దశ ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ కోరారు. ఆయా కళాశాలలో, 3వ దశ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు, అర్హులైన విద్యార్థులు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 5వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.