BHPL: గోరికొత్తపల్లి(M)లో ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియ (SIR)లో భాగంగా మొత్తం 16,371 ఓట్లకు గాను 15,171 ఓట్లు డిజిటలైజ్ చేశారు. 1,200 ఓట్లను తొలగించారు. జాబితాలో పేరు లేకపోయినా, అభ్యంతరాలు లేదా మార్పులు కోరుకునే వారు వచ్చే నెల 16లోపు నిర్దేశిత ఫారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 27న జరిగే గ్రామ సభల్లో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం


