హైదరాబాద్: 28°C
తెలంగాణ

బచ్చన్నపేటలో కాంగ్రెస్ గ్రామ కమిటీల ఎన్నిక

JN: బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ గ్రామ కమిటీల అధ్యక్షులను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటుకాలపల్లిలో కిష్టయ్య, రామచంద్రాపూర్‌లో అంజనేయులు, పడమటికేశ్వాపూర్‌లో సంతోష్‌రెడ్డి, మన్సాన్‌పల్లిలో కరుణాకర్ ఎన్నికయ్యారు. కొన్నె,లింగంపల్లిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పేర్లను అధిష్ఠానానికి పంపనున్నట్లు మండల అధ్యక్షుడు ఎండీ మసూద్ తెలిపారు.