SDPT: హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటా పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు పాల్గొని మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంటి పరిసరాల్లో మొక్కలను పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలని సర్పంచ్ సూచించారు.
తెలంగాణ
ఇంటింటా పండ్లు, పూల మొక్కల పంపిణీ


