హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ జాబితా సవరణ SIR -2 శిక్షణ శిబిరం

BDK: ఓటర్ల జాబితా సవరణ సర్-2 కార్యక్రమాల్లో కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 262 మంది BLA లు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో ఇవాళ వర్క్ షాప్ నిర్వహించారు.