హైదరాబాద్: 28°C
తెలంగాణ

మునుగోడు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌రెడ్డి బుధవారం పలు శుభకార్యాల్లో పాల్గొననున్నారు. చౌటుప్పల్‌లోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్‌ హాల్‌, నేలపట్ల రాయల్‌ గార్డెన్‌, వెలిమినేడు శివం గార్డెన్స్‌, చౌటుప్పల్ లక్కారం ఎంఆర్‌ఆర్‌-2 ఫంక్షన్‌ హాల్‌, తూప్రాన్‌పేట కేఆర్సీ గార్డెన్‌లో జరిగే వివాహ, శారీ ఫంక్షన్‌లకు హాజరవ్వనున్నారు.