NZB: కుర్థుల్‌పేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మేకల బలమని ఇంటి నిర్మాణానికి సర్పంచ్ గాండ్ల నవనీత సతీష్ ముగ్గు పోశారు. పేద కుటుంబాలకు సొంత గూడు కల్పిస్తున్న ప్రభుత్వ చర్యలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇంటి మంజూరుకు సహకరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సిరికొండలో పేదల సొంతింటి కల సాకారం


